మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Shani Ashtottara Shatanamavali 2 – శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః


ఓం సౌరయే నమః |
ఓం శనైశ్చరాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం నీలోత్పలనిభాయ నమః |
ఓం శనయే నమః |
ఓం శుష్కోదరాయ నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం దుర్నిరీక్ష్యాయ నమః |
ఓం విభీషణాయ నమః | 9

ఓం శితికంఠనిభాయ నమః |
ఓం నీలాయ నమః |
ఓం ఛాయాహృదయనందనాయ నమః |
ఓం కాలదృష్టయే నమః |
ఓం కోటరాక్షాయ నమః |
ఓం స్థూలరోమావళీముఖాయ నమః |
ఓం దీర్ఘాయ నమః |
ఓం నిర్మాంసగాత్రాయ నమః |
ఓం శుష్కాయ నమః | 18

ఓం ఘోరాయ నమః |
ఓం భయానకాయ నమః |
ఓం నీలాంశవే నమః |
ఓం క్రోధనాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం దీర్ఘశ్మశ్రవే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం మందాయ నమః |
ఓం మందగతయే నమః | 27

ఓం ఖంజాయ నమః |
ఓం అతృప్తాయ నమః |
ఓం సంవర్తకాయ నమః |
ఓం యమాయ నమః |
ఓం గ్రహరాజాయ నమః |
ఓం కరాళినే నమః |
ఓం సూర్యపుత్రాయ నమః |
ఓం రవయే నమః |
ఓం శశినే నమః | 36

ఓం కుజాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం గురవే నమః |
ఓం కావ్యాయ నమః |
ఓం భానుజాయ నమః |
ఓం సింహికాసుతాయ నమః |
ఓం కేతవే నమః |
ఓం దేవపతయే నమః |
ఓం బాహవే నమః | 45

ఓం కృతాంతాయ నమః |
ఓం నైరృతయే నమః |
ఓం శశినే నమః |
ఓం మరుతే నమః |
ఓం కుబేరాయ నమః |
ఓం ఈశానాయ నమః |
ఓం సురాయ నమః |
ఓం ఆత్మభువే నమః |
ఓం విష్ణవే నమః | 54

ఓం హరాయ నమః |
ఓం గణపతయే నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కామాయ నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం కర్త్రే నమః |
ఓం హర్త్రే నమః |
ఓం పాలయిత్రే నమః |
ఓం రాజ్యేశాయ నమః | 63

ఓం రాజ్యదాయకాయ నమః |
ఓం ఛాయాసుతాయ నమః |
ఓం శ్యామలాంగాయ నమః |
ఓం ధనహర్త్రే నమః |
ఓం ధనప్రదాయ నమః |
ఓం క్రూరకర్మవిధాత్రే నమః |
ఓం సర్వకర్మావరోధకాయ నమః |
ఓం తుష్టాయ నమః |
ఓం రుష్టాయ నమః | 72

ఓం కామరూపాయ నమః |
ఓం కామదాయ నమః |
ఓం రవినందనాయ నమః |
ఓం గ్రహపీడాహరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం నక్షత్రేశాయ నమః |
ఓం గ్రహేశ్వరాయ నమః |
ఓం స్థిరాసనాయ నమః |
ఓం స్థిరగతయే నమః | 81

ఓం మహాకాయాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం మహాప్రభాయ నమః |
ఓం మహాకాలాయ నమః |
ఓం కాలాత్మానే నమః |
ఓం కాలకాలకాయ నమః |
ఓం ఆదిత్యభయదాత్రే నమః |
ఓం మృత్యవే నమః |
ఓం ఆదిత్యనందనాయ నమః | 90

ఓం శతభిద్రుక్షదయిత్రే నమః |
ఓం త్రయోదశీతిథిప్రియాయ నమః |
ఓం తిథ్యాత్మకాయ నమః |
ఓం తిథిగణాయ నమః |
ఓం నక్షత్రగణనాయకాయ నమః |
ఓం యోగరాశినే నమః |
ఓం ముహూర్తాత్మకర్త్రే నమః |
ఓం దినపతయే నమః |
ఓం ప్రభవే నమః | 99

ఓం శమీపుష్పప్రియాయ నమః |
ఓం శ్యామాయ నమః |
ఓం త్రైలోక్యభయదాయకాయ నమః |
ఓం నీలవాసాయ నమః |
ఓం క్రియాసింధవే నమః |
ఓం నీలాంజనచయచ్ఛవయే నమః |
ఓం సర్వరోగహరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం సిద్ధదేవగణస్తుతాయ నమః | 108

ఇతి శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.